ఇటలీలో ఓ వంతెనపై నిర్మించిన ఇళ్లు,షాపులు ప్రసిద్ది చెందాయి. ఆర్నో నదిపై ఉన్న ఈ వంతెనను రోమన్ కాలంలో నిర్మించారని చెబుతారు..ఈ వంతెన వరదలకు ధ్వంసం అవ్వటంతో క్రమేసీ దీనిపై ఇళ్లు,షాపులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి..వాటిలో ఓ లుక్కేద్దాం రండీ..