అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చేసింది.

స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా అన్నింటిపై ప్రత్యేకమైన డీల్‌లను పొందవచ్చు.

అమెజాన్ బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ, AMOLED డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ ఏడాదిలో Amazon ఫెస్టివ్ సేల్ 8 రోజుల పాటు కొనసాగుతుంది. 

సెప్టెంబర్ 30 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.  

Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ల కోసం అమెజాన్ అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది

ఈ సేల్‌లో క్యాష్ బ్యాక్ రివార్డ్‌ల కోసం కొనుగోలుదారులు అమెజాన్ వజ్రాలను రీడీమ్ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. 

బ్యాంక్ ఆఫర్‌లలో SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళ్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.

మీ బడ్జెట్ AMOLED డిస్‌ప్లేతో BT కాలింగ్ వంటి ఫీచర్‌లతో కూడిన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా?