అమెజాన్ సేల్‌లో టాప్ 10 ఫోన్ డీల్స్

అమెజాన్ లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ రన్ అవుతుంది. ప్రత్యేకించి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

అందులో బెస్ట్ గా చెప్పుకోవడానికి ఐఫోన్13. తక్కువలో తక్కువగా రూ.68వేల 900కే వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ కేవలం రూ.34వేల 990కే అందుబాటులో ఉంది.

రియల్మీ నార్జో 50 5జీ కేవలం రూ.15వేల 999 మాత్రమే.

రెడ్ మీ నోట్ 10ఎస్ అమెజాన్ సేల్ లో పలుకుతున్న ధర రూ.12వేల 499 మాత్రమే.

ఐక్యూ నియో 6 5జీ అమెజాన్ డిస్కౌంట్ తో కలిపి రూ.28వేల 999కే వస్తుంది.

వన్ ప్లస్ 10ఆర్ ప్రారంభ ధర రూ.34వేల 999గా ఉండనుంది.

ఐక్యూ Z6 ప్రో ప్రభావవంతంగా రూ.20వేల 999కే అందరికీ అందుబాటులోకి రానుంది.

వన్ ప్లస్ నార్ట్ సీఈ 2 లైట్ డిస్కౌంట్ తో కలిపి రూ.18వేల 999కే దొరుకుతుంది.

ఐఫోన్ 11(128జీబీ) అమెజాన్ ప్లాట్ ఫాంపై రూ.49వేల 900కే వస్తుంది.