రెండు అడుగుల మేర మంచు
వంద కిలోమీటర్ల వేగంతో చలి గాలులు
స్నో ఎమర్జెన్సీ
ఐదు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి
7 కోట్ల మంది ఇళ్లకే పరిమితం
లక్షకు పైగా ఇళ్లల్లో కరెంట్ లేక
ప్రజలు తీవ్ర ఇబ్బందులు
5 వేల కంటే ఎక్కువ విమానాలు రద్దు
స్థంభించిన రవాణా వ్యవస్థ