అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసిన చైనా కృత్రిమ సూర్యుడు

సహజ సూర్యుడి కంటే అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసిన కృత్రిమ సూర్యుడు  

కృత్రిమ సూర్యుడు 1056 సెకన్ల పాటు 70 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పత్తి 

ఏకంగా 17 నిమిషాలకు పైగా వేడి ఉత్పత్తి 

సూర్యుడి కంటే 7 రెట్లు ఎక్కువ వేడి రిలీజ్ 

సిచువాన్‌లో ఈ రియాక్టర్‌ ఏర్పాటు

దేశీయ టెక్నాలజీతో కృత్రిమ సూర్యుడు రూపొందించిన చైనా 

సూర్యుడు విడుదల చేసే శక్తి కంటే ఎక్కువ రెట్ల శక్తి విడుదల