పింక్ డ్రెస్ లో అనన్య పాండే హాట్ ఫోజులు..
బాలీవుడ్ భామ అనన్య పాండే లైగర్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.
లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు.
ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ ప్రస్తుతం హిందీలోనే పలు సినిమాలు చేస్తోంది.
తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది.