అనసూయ భరధ్వాజ్ బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి..

సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యిపోయింది.

సౌత్‌లో పలు సినిమాల్లో ఛాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.

తాజాగా 'విమానం' అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా నుంచి ఇటీవల అనసూయకి సంబంధించిన..

'సుమతి' అనే సాంగ్ రిలీజ్ అయ్యి అందర్నీ ఆకట్టుకుంది.

జూన్ 9న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

కాగా అనసూయ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.