హాట్ బ్యూటీ అనసూయ, బుల్లితెరపై టాప్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
జబర్దస్త్ కామెడీ షోతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన అనసూయ, ఆ తరువాత వరుసబెట్టి షోలు చేసింది.
ఈ క్రమంలోనే వెండితెరపై కూడా అనసూయ వరుస సినిమాలు చేసి, ప్రేక్షకుల మన్ననలు పొందింది.
రంగస్థలం, క్షణం, కథనం వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు సైతం అనసూయ అందుకుంది.
ఇక సినిమాల్లో బిజీగా మారడంతో, బుల్లితెరపై షోలు తక్కువ చేసింది అనసూయ.
జబర్దస్త్ కామెడీ షోకి కూడా గుడ్‌బై చెప్పేసి, అభిమానులకు అనసూయ షాకిచ్
చింది.
కానీ, సోషల్ మీడియాలో మాత్రం అనసూయ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
వరుస ఫోటోషూట్స్‌తో అనసూయ చేసే అందాల ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతుంటారు.
తాజాగా, చెంగావి రంగు చీరలో తన అందాలతో అనసూయ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇ
చ్చింది.