ఫ్యామిలీతో అనసూయ హోలీ సెలబ్రేషన్స్..

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది.

అనసూయ తన ఫ్యామిలీ, సన్నిహితులతో హోలీని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. 

రంగులు, రంగునీళ్లతో అనసూయ సందడి చేసింది.  

మొత్తం రంగులతో ఉన్న అనసూయ తన ఫోటోలు, తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.