బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో నిత్యం కొత్త ఫోటోషూట్స్‌తో సందడి చేస్తూ కనిపిస్తుంది.
ఇటీవల ఆమె బుల్లితెరపై షోలు తక్కువ చేసి, తన పర్సనల్ లైఫ్‌కే సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తుంది.
అయినా కూడా ఫోటోషూట్స్ ఏమాత్రం తగ్గకుండా చేస్తోంది ఈ బ్యూటీ.
తాజాగా బ్లూ శారీలో అనసూయ అందాలు, కుర్రకారుకి కైపెక్కిస్తున్
నాయి.