కొత్తరకం చీరకట్టులో అదరగొడుతున్న అనసూయ

యాంకర్ గా పలు షోలతో బాగా పాపులర్ అయింది అనసూయ

అనంతరం నటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది 

ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది 

తాజాగా పెదకాపు 1 సినిమా ప్రమోషన్స్ లో ఇలా కొత్తరకం చీరకట్టులో అదరగొట్టింది