శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహిస్తున్న అనసూయ..

అనసూయ జబర్దస్త్ వదిలేసిన తర్వాత సినిమాలతో బాగా బిజీ అయింది.

ఓ పక్క సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కనిపిస్తుంది అనసూయ.

తాజాగా శ్రీకాళహస్తికి వెళ్లి కాళహస్తీశ్వరుడిని దర్శించుకొని పూజలు నిర్వహించింది అనసూయ.

అనసూయ శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.