విత్ అవుట్ మేకప్ అనసూయను చూశారా??
ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది అనసూయ.
ఒకప్పుడు యాంకర్ గా బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తుంది.
తాజాగా ఇలా ఇంట్లో షార్ట్ నిక్కర్ తో, విత్ అవుట్ మేకప్ తో క్యూట్ క్యూట్ ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.