అనసూయ.. ఇంత పద్దతిగానా..

అనసూయ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ని వదిలేసినా అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తూనే ఉంది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో పాటు అప్పుడప్పుడు చీరల్లో కూడా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా అనసూయ పద్దతిగా పట్టుచీరలో ఫోటోలు పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఇలా వెళ్లడంతో పట్టుచీరలో ఫోటోలు పోస్ట్ చేసింది.