గంగూబాయ్ కతీయవాడి గెటప్ లో భానుశ్రీ..

యాంకర్ గా, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న భానుశ్రీ ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీబిజీగా ఉంది. 

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేసే భాను తాజాగా గంగూబాయ్ కతీయవాడి గెటప్ లో బ్లాక్ చీరతో మాసీ లుక్ లో అదరగొట్టేసింది.