యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న లాస్య..

పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

ఇక కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న లాస్య..

అడపాదడపా స్టేజీపై యాంకరింగ్ చేస్తూ కనిపించింది.

ఇక సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్‌కి టచ్‌లో ఉండే లాస్య..

తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా తన బాబుని..

కృష్ణుడి గెటప్‌లో రెడీ చేసి ఫోటోషూట్ చేసింది.

ఆ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.