థాయిలాండ్ లో రష్మీ క్యూట్ ఫొటోలు..

యాంకర్ రష్మీ ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంది. 

అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తుంది రష్మీ. 

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది రష్మీ. 

తాజాగా వెకేషన్ కి థాయిలాండ్ కి వెళ్లడంతో అక్కడ బీచ్ లలో, రోడ్ మీద ఫొటోలు దిగి పోస్ట్ చేసింది. 

రష్మీ థాయిలాండ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.