షార్ట్ డ్రెస్సుల్లో యాంకర్ స్రవంతి..

చిన్న చిన్న షోలు, ప్రోగ్రామ్స్‌తో యాంకర్‌గా, నటిగా పేరు తెచ్చుకుంది స్రవంతి చొకారపు.

బిగ్‌బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది స్రవంతి.

ప్రస్తుతం పలు సినిమా ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ, అవకాశాల కోసం చూస్తోంది. 

రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు షేర్ చేసే స్రవంతి తాజాగా ఇలా షార్ట్ డ్రెస్సులతో ఫోటోలు పోస్ట్ చేసింది.