బీచ్‌లో బ్యాక్ చూపిస్తూ.. వైట్ డ్రెస్‌లో హాట్ ఫోజులిచ్చిన యాంకర్ స్రవంతి చొకారపు 

పలు ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తూ, పలు టీవీ షోలలో పాల్గొంటున్న యాంకర్ స్రవంతి చొకారపు బిగ్‌బాస్‌తో మంచి ఫేమస్ తెచ్చుకుంది. 

బిగ్‌బాస్ తర్వాత స్రవంతికి యాంకర్ గా బాగానే అవకాశాలు వస్తున్నాయి. 

ఇక సోషల్ మీడియాలో ఓ పక్కన ట్రెడిషినల్ గా ఫోటోలు పెడుతూనే అప్పుడప్పుడు ఇలా హాట్ హాట్‌గా కూడా ఫోటోలు పోస్ట్ చేస్తోంది. 

తాజాగా ఇలా బీచ్‌లో బ్యాక్ మొత్తం చూపిస్తూ వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేయగా ఇవి వైరల్ గా మారాయి.  

పెళ్లయి, ఓ బాబు ఉన్నా కూడా ఇంత అందం బాగానే మెయింటైన్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.