దీపావళి రోజు దీపం వెలుగులా మెరిసిపోతున్న విష్ణుప్రియ 

యాంకర్, నటి విష్ణుప్రియ దీపావళి రోజున రెడ్ బ్లౌజ్, బ్లూ లెహంగాతో దీపం పట్టుకొని మెరిసిపోతూ స్పెషల్ ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.