ప్రభుత్వానికి శాసనాధికారం లేదు

పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు ఇవ్వాలి

సీఆర్డీఏ చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి

ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలి

రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి

అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలి

రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు

ఇతర అవసరాలకు భూములను తనఖా పెట్టడానికి వీల్లేదు