wHATSAPP
వాట్సాప్‌లో కాంటాక్టులను ఎడిట్ చేయొచ్చు!
By 10tv Telugu News Nov 29, 2023
వాట్సాప్‌లో కాంటాక్టులను
యాడ్ చేసేందుకు యాప్ నుంచి
నిష్క్రమించాల్సిన అవసరం ఉండదు.
Source : Google
wHATSAPP
వాట్పాప్ ప్లాట్ ఫారంలోనే కాంటాక్టుల
వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
Source : Google
wHATSAPP
ఈ కొత్త ఫీచర్
డెవలప్ మెంట్ స్టేజీలో ఉంది.
Source : Google
wHATSAPP
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం
వాట్సాప్ కొన్ని బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
Source : Google
wHATSAPP
ఫోన్‌బుక్ లేదా Google అకౌంట్లకు కొత్త కాంటాక్టులను యాడ్ చేయొచ్చు
Source : Google
wHATSAPP
వాట్సాప్‌లో కొత్త నంబర్‌లను
మీ కాంటాక్ట్‌ల లిస్టు
సేవ్ చేసుకోవాల్సి వస్తుంది.
Source : Google
wHATSAPP
వాట్సాప్ యాప్‌ల మధ్య మారాల్సిన
అవసరం ఉంటుంది.
Source : Google
wHATSAPP
వాట్సాప్ యాప్ నుంచి బయటకు
రావాల్సిన అవసరం ఉండదు.
Source : Google
wHATSAPP
ఈ ఫీచర్ నుంచి నేరుగా వాట్సాప్‌లోనే
కాంటాక్టులను ఎడిట్ చేసుకోవచ్చు.
Source : Google
wHATSAPP
Click Here