బాలీవుడ్ హీరోయిన్ తృప్తి డిమ్రీ..

'యానిమల్' మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయారు.

మూవీలో అమ్మడి అందాలకు ఫిదా అయిన ఫ్యాన్స్..

వెంటనే సోషల్ మీడియాలో ఆమెను ఫాలో కొట్టేసారు.

ఇక ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటోని లైక్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

తాజాగా తృప్తి డిమ్రీ టైట్ ఫిట్ డ్రెస్ పిక్స్‌ని షేర్ చేశారు.

ఆ ఫొటోల్లో తృప్తి డిమ్రీ ఒంపుసొంపులు చూసిన..

నెటిజెన్స్ ఫిదా అయ్యిపోతున్నారు.