బికినిలో రెచ్చిపోయిన  అంజిని ధావన్..

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ బంధువు, నటుడు సిద్దార్థ్ ధావన్ కూతురిగా అంజిని ధావన్ బాలీవుడ్ కి పరిచయమే. 

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెట్టి హడావిడి చేస్తుంది అంజిని ధావన్. 

తాజాగా అంజిని గోవాకు వెకేషన్ కు వెళ్ళింది.

గోవా బీచ్‌లో ఇలా బికినీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.