వయస్సును తగ్గించే ఆరు ఆహార పదార్థాలు

పప్పు ధాన్యాలు.

శాచురేటెడ్ కానీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్ ఉండే పప్పు ధాన్యాలు తినండి.

నీరు

నీరు తాగడం వల్ల మీకు దాహం తీరడమే కాకుండా వయస్సును కూడా తగ్గిస్తుంది. :

బ్రకోలీ

బ్రకోలీలో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి.

రెడ్ వైన్

పొప్పాయ

దానిమ్మ, బ్లూబెర్రీ, స్వీట్ పొటాటో, ఆవకాడో లాంటి ఇతర ఫ్రూట్స్ రోజూ ఆహారంలో తీసుకుంటే మంచిది