యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉండే ఆహారం తినాలి

ప్రమాదకర రసాయనాలు, ఫ్రీర్యాడికల్స్‌ను అడ్డుకుంటాయి

శరీరంలో విష పదార్థాలను తొలగిస్తాయి

విటమిన్‌ సీ, ఈ, సెలీనియం వంటి కెరోటినాయిడ్‌ ప్రోటీన్లు..

యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి

యాంటీ ఆక్సిడెంట్లు పండ్లు, తాజా కూరగాయల్లో ఎక్కువ

బెర్రీస్‌, క్యారెట్లు, గ్రేప్స్‌, కాఫీ, గ్రీన్‌ టీ తీసుకోవాలి

పసుపు, ఉల్లి, మిరపకాయలు, అవకాడోలోనూ ఎక్కువ

 యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేషన్ ఒత్తిడిని తగ్గిస్తాయి

వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడతాయి