1996 ఫిబ్రవరి 18న కేరళలో జన్మించింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ

డిగ్రీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ తీసుకొని యాక్టింగ్ వైపు రావడంతో డిస్ కంటిన్యూ చేసింది

2015లో 'ప్రేమమ్' సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది

2016లో 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది

ఇటీవల 'రౌడీ బాయ్స్' సినిమాలో హీరోకి లిప్‌లాక్ ఇచ్చి ఘాటు రొమాన్స్ చేయడంతో వార్తల్లో నిలిచింది

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది

ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి