అనుపమ పరమేశ్వరన్ క్రేజీ ఫోటోషూట్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఓ క్రేజీ ఫోటోషూట్ చేసి పోస్ట్ చేసింది. షర్ట్ పైకి మడత పెట్టి, నడుము చూపిస్తూ, నోట్లో పువ్వు పెట్టుకొని కొత్త కొత్త ఫోజులతో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.