అనుపమ పరమేశ్వరన్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలకు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది

దీంతో నిత్యం తన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది

తాజాగా ఈజిప్షియన్ లుక్‌లో అనుపమ ఫోటోషూట్ అందర్నీ ఆకర్షిస్తుంది