మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన చూపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక నటనతోనూ ప్రేక్షకులను మెప్పించే ఈ చిన్నది, తాజాగా తన నడుమందాలను ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.