అందాల భామ  అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి ఫోలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చిత్రాలతో అనుపమ ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆమె నటించిన తాజా చిత్రం 18 పేజెస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. కాగా అనుపమ పరమేశ్వరన్ తాజాగా చీరకట్టులో సందడి చేసింది.