జిమ్‌లో అన్వేషి ఫోజులు..

బాలీవుడ్ భామ అన్వేషి జైన్ ఇటీవల ఓ ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.

తాజాగా రోజూ జిమ్ లో తీసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అన్వేషి.