తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్ రెడ్డి - మణిమంజరి

పుట్టిన తేదీ 2-11-1971

హైదరాబాద్ భధ్రుకా కాలేజ్ లో గ్రాడ్యుయేషన్

యూకేలో ఎమ్మెస్సీ

భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు

1987లో కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ లో వ్యాపారం

2004లో రాజకీయ రంగ ప్రవేశం

ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ, విజయం

మేకపాటి గౌతమ్‌రెడ్డి  మృతికి పలువురు సంతాపం