ఏపీ కొత్త మంత్రుల జాబితా ఖరారు
25మందితో ఏపీ నూతన కేబినెట్
కేబినెట్‌లో 14మంది కొత్త మంత్రులు
11మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం
నలుగురు మహిళలకు కేబినెట్ లో చోటు
ఏపీ కేబినెట్ లిస్టులో ట్విస్ట్
ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం
ముందుగా ప్రకటించిన తిప్పేస్వామిని కేబినెట్ నుంచి తొలగింపు
సోమవారం మంత్రులంతా ప్రమాణస్వీకారం
మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్న గవర్నర్