రోజుకో యాపిల్ తింటే

రోజుకో యాపిల్ తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

యాపిల్ పండ్లను తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు, అల్జీమర్స్‌లాంటి వ్యాధులు రావు.

మెదడు తీరుని మెరుగుపరుస్తుంది

జీర్ణ సమస్యలు దూరం అవుతాయి

శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది 

గుండెకు చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది

రోజుకో యాపిల్ తింటే

మలబద్దకం సమస్యలు దూరమవుతాయి.

ఎముకల సామర్థ్యం మెరగువుతుంది

ఆస్థమా తీవ్రత తగ్గుతుంది. 

కాన్సర్‌ను నివారించొచ్చు