డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ తినొచ్చు

యాపిల్‌లో విటమిన్ సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు

ఒక యాపిల్ నుంచి  104 కేలరీలు

27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 9 మి.గ్రాముల విటమిన్ సీ

కార్బోహైడ్రేట్ల విడుదల నిదానంగా జరుగుతుంది

రక్తంలో గ్లూకోజ్  వేగంగా పెరగదు

యాపిల్ తొక్కలో  అధిక పోషకాలు

యాపిల్‌లో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లోరిజిన్

యాపిల్ తింటే మధుమేహం రిస్క్ తక్కువ

  కొన్ని అధ్యయనాల్లో ఈ వివరాలు తేలాయి