By 10TV Telugu News            Spet 20, 2023

Flipkart

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Source : Google

ఈ సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్లాట్‌ఫాం తెలిపింది.

Source : Google

అక్టోబర్ ప్రారంభంలో సేల్ ప్రారంభమవుతాయని డివైజ్‌లకు భారీ డిస్కౌంట్లకు లభిస్తాయని లిస్టింగ్ సూచిస్తుంది.

Source : Google

ఈ సేల్ సమయంలో బ్రాండ్‌లలోని అనేక స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉండనున్నాయి.

Source : Google

 దీపావళి పండుగకు వారాల ముందు వివిధ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై పెద్ద డిస్కౌంట్లను అందిస్తుంది.

Source : Google

ఏడాదిలో అతిపెద్ద ఫ్లిప్‌కార్ట్ విక్రయాలలో ఒకటిగా ఉంటుంది.

Source : Google

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సేల్ పేజీ స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించింది.

Source : Google

శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G, ఐఫోన్‌లు కూడా ఉన్నాయి. కంపెనీ డివైజ్ పేర్లను వెల్లడించలేదు.

Source : Google

టీజర్ పేజీ ఐఫోన్ డీల్స్ అక్టోబర్ 1న వెల్లడి కానుందని ధృవీకరించింది.

Source : Google