అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది.
రూ. 45వేల ధరకే ఐఫోన్ 14 కొనుగోలు చేయవచ్చు.
భారత మార్కెట్లో 128GB వేరియంట్ ధర రూ. 79,999కి అందుబాటులో ఉంది.
A15 బయోనిక్ చిప్‌తో పాటు 512GB వరకు RAMతో వస్తుంది.
ఈ ఫోన్ ధరను మరింత తగ్గించాలంటే.. మీ HDFC కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
ఈ డివైజ్‌పై రూ.4వేల వరకు తగ్గింపును పొందవచ్చు.
ఈ ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది.
ఫ్లిప్‌కార్ట్ లో పాత ఫోన్‌కు రూ. 22,500 వరకు ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తోంది.
పాత iPhone 13ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే..
ధర రూ. 22,500 వరకు పొందవచ్చు.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FULL STORY