iPhone 15

 ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్..!

By 10TV Telugu News

Aug 7, 2023

ఆపిల్ అతిపెద్ద iPhone 15 లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 13న హోస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Source : Google

iPhone 15

ఈవెంట్లో ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15సిరీస్,  ఆపిల్ వాచీలను ఆవిష్కరించే అవకాశం ఉంది

Source : Google

iPhone 15

2023 ఐఫోన్‌లు, డిజైన్, ఇతర కేటగిరీలలో పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు

Source : Google

iPhone 15

ఐఫోన్ 15 సిరీస్ లైటనింగ్ పోర్టుకు బదులుగా  USB టైప్ C పోర్టును కలిగి ఉండనుంది. 

Source : Google

iPhone 15

ఆపిల్ టెస్టింగ్ చేసిన MFi సర్టిఫైడ్  కేబుల్‌కు పరిమితం చేయవచ్చు

Source : Google

iPhone 15

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 అల్ట్రా ఫిజికల్ బటన్‌లు, స్పోర్ట్స్ సాలిడ్ స్టేట్  హాప్టిక్ బటన్ ఉండవు

Source : Google

iPhone 15

అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో  ఆపిల్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉండొచ్చు

Source : Google

iPhone 15

ముందు భాగంలో పంచ్ హోల్ డిస్ ప్లే డిజైన్ ఉండే అవకాశం ఉంది

Source : Google

iPhone 15

ఐఫోన్ 15, Plus, Pro, Pro Max మోడల్స్ ఆపిల్ సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్‌కు ముందు స్పెక్స్ లీక్ అయ్యాయి.

Source : Google

iPhone 15