ఏది సెర్చ్ చేయాలన్నా ఎక్కువ శాతం గూగుల్ లోనే సెర్చ్ చేస్తుంటారు
గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రం బాగా పాపులర్ అయింది
గూగుల్‌కు పోటీగా మరో కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది.
గూగల్ ను తలదన్నే సెర్చ్ ఇంజిన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది ఆపిల్
సెర్చ్ ఇంజిన్ ఫంక్షనాల్టీకి Apple జనవరి 2023 వరకు వేచి ఉండాల్సందే.
WWDC 2023లో Apple ప్రకటించబోయే కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించనుంది.
సెర్చ్ ఇంజిన్‌ను ఆ ఏడాది జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది.
Apple సరికొత్త iOS 16, iPad OS 16, watchOS, macOS 13ని లాంచ్ చేయనుంది.
పూర్తి స్టోరీ కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి.