సింగపూర్ లో అత్యద్భుతమైన కట్టడం 

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ వినూత్నమైన స్టోర్‌

నీటిలో తేలియాడే ఆపిల్ స్టోర్

పూర్తిగా గుమ్మటం ఆకారంలో నిర్మాణం

మరీనా బే శాండ్స్ రిసార్ట్ వద్ద ప్రారంభం

ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక ఆపిల్ రిటైల్ స్టోర్

ఈ ప్రాంతంలో లగ్జరీ హోటల్, అవలాన్ అనే నైట్ క్లబ్ ఉండేవి

పూర్తిగా క్రిస్టల్‌తో డోమ్‌‌ ఆకారంలో భవనం

పగటిపూట కొత్త మెరీనా బే సాండ్స్ స్టోర్ అంతరిక్ష నౌక లాగా స్టోర్

కొన్ని రకాల ఫ్యూచరిస్టిక్ థియేటర్ లాగా కనిపించే స్టోర్