2022 కొత్త ఏడాదిలో రాబోయే ఆపిల్ ఐఫోన్ మోడల్స్ సిమ్ కార్డు స్లాట్ లేకుండానే రానున్నాయి.

2022 సెప్టెంబర్ నాటికి ఆపిల్ సిమ్ కార్డు స్లాట్ లేని కొత్త ఐఫోన్ మోడల్స్ లాంచ్ చేయనుంది.

ఆపిల్ iPhone 15pro  మోడ‌ల్స్‌లో ఫిజిక‌ల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉండదట..

ఆపిల్ eSIM-only  స్మార్ట్‌ఫోన్లను లాంచ్  చేయనుంది.  

iPhone 14 మోడళ్లలో  eSIM స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది ఆపిల్

ఐఫోన్ 15 మోడళ్లలోనూ  సిమ్ స్లాట్ లేకుండానే  తీసుకురానుంది. 

ఐఫోన్ న్యూ మోడ‌ల్స్‌లో  48MP కెమెరా లెన్స్‌ను తీసుకురానుంది. 

2023 ఐఫోన్ మోడ‌ల్స్‌లో  పెరిస్కోప్ లెన్స్ కూడా  ఎంట్రీ ఇచ్చే ఛాన్స్.. 

ఐఫోన్ యూజర్లు సెల్యులర్  నెట్‌వర్క్‌కు డిజిటల్‌గా యాక్టివేట్  చేసుకోవచ్చు.

తమకు నచ్చిన నెట్ వర్క్‌కు  వెంటనే స్విచ్ కావొచ్చు..