ఈ ఆపిల్ వాచ్.. మీ హార్ట్‌బీట్‌లో తేడా ఉన్నా చెప్పేస్తుంది!
ఆరోగ్య సమస్యలేవి చెప్పి రావు.. అనుకోకుండా వచ్చిపడతాయి.
సమయానికి వైద్యసాయం అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితులను ముందుగానే పసిగట్టడం ఎలానంటే..
అందుకు ఆపిల్ వాచ్ ఉందిగా.. అంటుంది టెక్ దిగ్గజం..
ఆపిల్ ప్రొడక్టుల్లో ఒకటైన స్మార్ట్ వాచ్ లోనూ అనేక హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.
శరీరంలో జరిగే మార్పులను క్షణాల వ్యవధిలో ముందే పసిగట్టి మనకు తెలియజేస్తాయి.
ఆ సరైన సమయంలో స్పందించి వెంటనే వైద్య సాయాన్ని తీసుకోవాలి.
అలాంటి అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ ఒకటి వచ్చింది.
ఈ ఆపిల్ వాచ్.. సాధారణ స్మార్ట్ వాచ్ కన్నా చాలా ఎక్కువ.
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి.