ఒక్కోసారి డబ్బాల్లో నిల్వ ఉంచిన బియ్యానికి పురుగులు పడుతుంటాయి
పరుగులు పట్టిన బియ్యాన్ని కొందరు పక్కన పడేస్తుంటారు.
బియ్యానికి పురుగులు పట్టకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
బియ్యానికి పురుగులు పట్టకుండా అడ్డకట్ట వేయడంలో ఇంగువ అద్భుతంగా సహాయపడుతుంది.
బియ్యంలో కొద్దిగా ఇంగువను వేసి బాగా కలుపుకోవాలి. ఘాటైన వాసనకు పురుగులు రాకుండా
ఉంటాయి
బియ్యంలో తేమ లేకుండా చూసుకోవాలి
బియ్యంలో కొద్దిగా బోరిక్ పౌడర్‌ను కలిపితే అది తేమను పిల్చేస్తుంది.
బియ్యంలో పురుగులు రాకుండా కర్పూరాన్ని ఉపయోగించవచ్చు.
కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి ఒక క్లాత్‌లో పెట్టి మూట కట్టాలి. దానిని బియ్యం మధ్యలో ఉంచాలి
కర్పూరం వాసనకు బియ్యంలో పురుగులు పడకుండా ఉంటాయి.