మొలకెత్తించిన గింజలు తింటే తగినంత ప్రొటీన్

ఫైబర్, కాల్షియం,  విటమిన్ ఏ, సీ అధికం

స్ప్రౌట్స్ తింటే కొందరిలో మాత్రం కడుపు ఉబ్బరం

అసిడిటీ, మలబద్దకం, పైల్స్ సమస్యలు

ఆయుర్వేదం ప్రకారం  స్ప్రౌట్స్ వాత గుణాన్ని ప్రకోపిస్తాయి

జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది

ఉడికించని స్ప్రౌట్స్ తీసుకుంటే కొందరిలో సమస్యలు

తక్కువ రోగ నిరోధక సామర్థ్యం ఉన్న పిల్లలకు మంచిదికాదు

కిడ్నీ సమస్యలు ఉన్నవారు  జాగ్రత్తలు తీసుకోవాలి

జీర్ణ సమస్యలు,  పైల్స్ లేని వారు తినొచ్చు