తెల్లసొనను మాత్రమే తీసుకుంటే ఫలితం ఉండదు

గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకోవాలి

అందులోని పోషకాలు  ఆరోగ్యాన్ని రక్షిస్తాయి

పచ్చసొనలో కొలెస్ట్రాల్  ఎక్కువగా ఉండే మాట వాస్తవమే

అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగదు

కొన్ని అధ్యయనాలు  ఈ విషయాన్ని చెబుతున్నాయి

పచ్చసొనలో అమైనో ఆమ్లాలు,  యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ ఉంటాయి

మినరల్స్, విటమిన్ ఏ,డీ, బీ-కాంప్లెక్స్‌ వంటి పోషకాలు ఉంటాయి

బరువు తగ్గాలంటే మాత్రం  పచ్చసొన తీసుకోకుండా ఉండటమే మంచిది

అధిక బరువు ఉన్నవారు పచ్చసొన తింటే మరింత బరువు పెరుగుతారు