చాలామంది ఆరోగ్యంగా ఉన్నామనుకుంటారు

కనీస టెస్టులు కూడా చేయించుకోరు

శరీర సంకేతాలను బట్టి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు

మంచి నిద్ర పట్టాలి

ఉదయం లేచాక నీరసంగా ఉండకూడదు

లేదంటే మీలో పోషకాహారం లోపించినట్లే

జుట్టు రాలే సమస్య లేకపోతే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే

మూత్రం ముదురు పసుపు, ఇతర రంగుల్లో వస్తే మీలో అనారోగ్యం

రోజువారీ మలవిసర్జన సాఫీగాలేకపోతే ఆరోగ్యంగా లేనట్లే

నోటిలో సమస్యలు ఉండకూడదు

కళ్లు పొడిబారిపోవడం, ఎర్రబడడం ఉండకూడదు

ఆలోచనలూ సరిగ్గా ఉండాలి