వర్కవుట్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే!

ఆరోగ్యం కోసమే అదరూ వర్కవుట్లు చేస్తారు. జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తారు

అయితే, వర్కవుట్ చేస్తూ కూడా ఈ మధ్య కొందరు మరణిస్తున్నారు

అందుకే వర్కవుట్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు

వారానికి 300 నిమిషాలు మించకుండా వ్యాయామం చేయాలి

గుండెలో ఇబ్బంది తలెత్తినట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాలి

స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు వంటివి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెంచుతాయి

40, 50 లలో ఉన్నవాళ్లు బీపీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటివి పరీక్షించుకోవాలి

ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి

ట్రెడ్‌మిల్ చేసేటప్పుడు గుండె వేగం 70 శాతం కంటే ఎక్కువగా పెరగకుండా చూడాలి