సాక్స్ తొడుక్కుని నిద్రపోతే ఏం జరుగుతుందంటే?

చలి పెరుగుతున్న కొద్దీ స్వెట్టర్లు, క్యాప్స్ వంటి వాడకం పెరుగుతుంది

చలికాలం వెచ్చగా ఉండేందుకు కొందరు సాక్స్ తొడుక్కుని నిద్ర పోతారు

దీనివల్ల కాళ్లకు చలి వేయకుండా, వెచ్చగా ఉంటుందని వారి నమ్మకం

అయితే, ఇది అంత మంచిది కాదంటున్నారు నిపుణులు

దీని వల్ల రక్త ప్రసరణ తగ్గుతుందంటున్నారు

కాళ్లను వెచ్చగా ఉంచుకోవాలంటే గోరు వెచ్చటి నూనెతో ముందుగా మసాజ్ చేసువాలి

తర్వాత గోరు వెచ్చటి నీటితో కాళ్లను కడగాలి. వెచ్చని టవల్‌తో తుడుచుకోవాలి

నిద్ర పోవడానికి గంట ముందే సాక్స్ తొడుక్కుని నిద్ర పోయే ముందు తీసేయాలి

అలాగే చలికాలం నోటిని కూడా కవర్ చేసుకోకూడదంటున్నారు