పిల్లలతో ట్రావెల్ చేస్తున్నారా.. అయితే ఇవి ఉండాల్సిందే!

చిన్న పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

చిన్నారుల అవసరాల కోసం కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉంచుకోవాలి. అవి

స్ట్రోలర్ (పిల్లల్ని తీసుకెళ్లేందుకు)

క్వైట్ టాయ్స్  (చిన్నారులు ఆడుకునేందుకు)

వైట్ నాయిస్ మెషీన్ (బయటి శబ్దాలు రాకుండా చేసేందుకు)

నర్సింగ్ కవర్  (బ్రెస్ట్ ఫీడింగ్ చేసేందుకు)

స్నాక్ కప్  (డ్రింక్స్, ఫుడ్ ఇచ్చేందుకు)

యాంటీ బ్యాక్టీరియల్ బేబీ వైప్స్ (చిన్నారుల్ని శుభ్రంగా ఉంచేందుకు)

లైట్ వెయిట్ బేబీ కవర్ అప్ (పిల్లల్ని వెచ్చగా ఉంచేందుకు)